భారతదేశం, మార్చి 17 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 17 ఎపిసోడ్ లో.. ఆపరేషన్ జరిగే వరకు ఎన్ని అవమానాలైనా మోయాలి. బిడ్డను వద్దనుకున్నామని వీళ్లకు తెలుసు. కానీ ఎందుకు వద్దనుకున్నామో తెలియదు. జ్యోత్స్న తన సొంత కూతురు కాదంటే అత్త చనిపోతుంది. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిపైనే నిలబడదాం దీప అని కార్తీక్ చెప్తాడు.
ఈ సమాజం అంత ప్రశ్నించినా సరే నీతోనే నేనుంటా దీప అని కార్తీక్ అంటాడు. వెంటనే దీప ఎమోషనల్ అయిపోతుంది. కార్తీక్ ను హత్తుకుంటుంది. మరోవైపు గురువుతో మాట్లాడుతూ దశరథ బాధపడతాడు. నేను జరిగే దాన్ని అడ్డుకోలేకపోతున్నా. మార్చలేకపోతున్నా. మానసికంగా ఒప్పుకోలేకపోతున్నా గురువు గారు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని దశరథ అంటాడు.
ఆ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నమైనా చేయాలి. ఓ ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందంటే దానికంటే ముందు నా ప్రాణం పోత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.