భారతదేశం, మే 12 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర తండ్రి దక్షిణామూర్తిని ఇంటికి తీసుకొచ్చినందుకు కార్తీక్‌ను తిడతాడు శివ నారాయణ. ఇంకెప్పుడు అతని గురించి తెలుసుకోవద్దని, ఇక్కడితో జరిగింది మర్చిపోమ్మని వార్నింగ్ ఇస్తాడు. తాత ముందు నన్ను ఎందుకు ఇరికించావని పారును అడుగుతుంది జ్యోత్స్న.

లేకుంటే నా మనవడి పేరు చెప్పనా అని పారిజాతం అంటుంది. దీప పేరు చెప్పనుంటివి అని జ్యో అంటే.. నా మనవరాలిని ఎందుకు ఇరికిస్తానని నోరు జారుతుంది పారిజాతం. నీ మనవరాలా.. నాకు ఓ క్లారిటీ వచ్చిందని జ్యోత్స్న అంటుంది. ఏంటే బోడీ క్లారిటీ. నా వెనుక పవర్ ఉంది. ఆ పవర్ పేరు కార్తీక దీపం. నా మనవడు నా మనవరాలు నా బలం, నా బలగం అని పారిజాతం అంటుంది.

నీ కళ్లు తెరిపించేందుకు నాకు ఓ అవకాశం ఇవ్వు అని పారును తీసుకెళ్తుంది జ్యోత్స్న. మరోవ...