భారతదేశం, మార్చి 12 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 12 ఎపిసోడ్ లో.. మరో హాస్పిటల్లో దీపకు టెస్టులు చేయిస్తారు. అన్ని టెస్టులు చేశానని, రిపోర్ట్స్ రాగానే పంపిస్తానని డాక్టర్ చెప్తుంది. నా ఫోన్ నంబర్ కు పంపించమని జ్యోత్స్న చెప్తుంది. హాస్పిటల్ కు వెళ్దామని దీపతో కార్తీక్ అంటాడు. రిపోర్ట్స్ వచ్చేంతవరకూ అందరం ఇంట్లోనే ఉందామని జ్యోత్స్న, శివనారాయణ చెప్తారు.
స్వప్న దగ్గరకు దాసు వస్తాడు. నేను కోడలి కోసం వచ్చానని దాసు అంటాడు. మామయ్య నేను మేనకోడలు అవుతా, అలాగే పిలవమని స్వప్న అంటుంది. స్వప్నకు దాసు ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమంటాడు. స్వప్న పాపిట్లో కూడా బొట్టు పెట్టుకుంటుంది. ఒక్క క్షణం ఆగిపోయి ఆలోచిస్తుంది. నువ్వేం తప్పు చేయలేదమ్మా, నువ్వు ముత్తయిదువు కదా అని దాసు అంటాడు.
ఈ రోజు మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించా. ఈ రోజు మీ మొదటి పెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.