Karthika Deepam 2 Today Episode: దీపను చంపే చస్తా.. కార్తీక్ పెళ్లి చేసుకోవాలంటూ జ్యోత్స్న కండీషన్.. బావ మరదళ్ల ఛాలెంజ్
భారతదేశం, ఏప్రిల్ 6 -- కార్తీక దీపం 2 సీరియల్ జ్యోత్స్న ఎత్తులు, కార్తీక్ పై ఎత్తులతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కేక్ లో జ్యో విషం కలపడం, కార్తీక్ ఆ కేక్ మార్చేయడం హైలైట్ గా నిలిచింది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.
నా స్థాయి బట్టలే కొనలేనివాడివి నువ్వు నాకు మంచి బతుకునిస్తావా అని దాసును అవమానించేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నది మా నానమ్మ కోరిక. ఆ రోజు బిడ్డను మారుస్తుంటే అడ్డు పడొచ్చు కదా. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఎందుకంటే నీ కూతురు కోట్లలో బతకడం నీకు ఇష్టమే. కానీ కొన్ని రోజుల తర్వాత జ్ణానోదయం అయిందని జ్యోత్స్న అంటుంది.
ఎవరైతే నా బావను నాకు కాకుండా చేసిందో అదే ఈ ఇంటి వారసురాలని తెలిసింది. నిజం చెప్తానని నువ్వు దిగావు. ఇప్పుడు శౌర్య దీప కూతురు కాదని ఎవరో తీసుకెళ్తే శౌర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.