భారతదేశం, మార్చి 16 -- కార్తీక దీపం 2 టుడే మార్చి 16 ఎపిసోడ్ లో.. సుమిత్ర దగ్గరకు దీప, కార్తీక్, దశరథ వెళ్తారు. నీకు ఎలా ఉందమ్మా అని సుమిత్రను దీప అడుగుతుంది. నువ్వేంటి ఇక్కడున్నావ్? నిన్ను హాస్పిటల్లో చేర్పించారని విన్నా. నన్ను చూడటానికి వచ్చావా ఏంటీ అని దీపను సుమిత్ర అడుగుతుంది. రావడం ఎందుకు? ఫోన్ చేస్తే సరిపోయేదని సుమిత్ర అంటుంది.
బిడ్డ క్షేమంగా ఉందా? అని దీపను సుమిత్ర అడుగుతుంది. బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్ని సార్లు అడిగినా దీప సమాధానం చెప్పలేదు మమ్మీ. ఎందుకంటే దీప తన బిడ్డను వదిలేసుకుంటుంది. తనకు పిల్లలు వద్దంటా. ఈ కడుపు భారంగా ఉందంటా. ఈ బరువు దించేసుకోవాలని హాస్పిటల్లో చేరిందని అప్పుడే వచ్చిన జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది.
నా భార్య, నా బిడ్డ, నా ఇష్టం. ఎవరూ జోక్యం చేసుకోవద్దని కార్తీక్ అంటాడు. దీప ఏమైందమ్మా నీకు అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.