భారతదేశం, ఏప్రిల్ 1 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 1 ఎపిసోడ్ లో.. వీలునామా గురించి మళ్లీ పంచాయతీ పెట్టినట్లుంది. అందుకే పార్టీ అని పిలుస్తుందని జ్యోత్స్న గురించి కాంచనతో అనసూయ అంటుంది. అన్నయ్య పెట్టిన నిబంధనకు జ్యోత్స్న ఒప్పుకోకపోతే ఆస్తి నీకు చెందుతుంది కదా కార్తీక్, దాని బాధంతా అదేనని కాంచన అంటుంది.
పార్టీకి పిలిచారు కదా వెళ్లడం మన బాధ్యత అని కాంచన అంటుంది. జ్యోత్స్న ఏదో ప్లాన్ లో ఉందని కార్తీక్ అనుకుంటాడు. మరోవైపు కాశీ తన బాధ గురించి అత్త కావేరికి చెప్పుకుంటాడు. ఆడవాళ్ల మనసు తనకు అర్థం కాని భాషలా మారిందంటాడు. స్వప్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలని ఉంది కానీ ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. తనమీద నాకున్న ప్రేమను నేనే మోస్తున్నా. తను ఆ ప్రేమను తెలుసుకోవాలని కాశీ చెప్తాడు.
అప్పుడే స్వప్న వచ్చి కాశీ మార్నింగ్ త్వరగా వస్తావా గుడికి వెళ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.