భారతదేశం, ఏప్రిల్ 8 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో దీప ఇంట్లోకి వస్తూ నేలపై ఉన్న నూనే వల్ల జారి కిందపడబోతుంది. కానీ, ఊహించని విధంగా నేలపై ఆయిల్ పోసి చంపాలని చూసిన జ్యోత్స్నే దీపను కిందపడకుండా పట్టుకుని కాపాడి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో అంతా దీప అంటూ పరుగెత్తుతారు.
ఫ్లోర్ తడిగా ఉన్నప్పుడు చూసుకుని నడవాలిగా అని జ్యోత్స్న తిడుతుంది. జ్యోత్స్న పట్టుకోకపోతే తల గుమ్మానికి తగిలేది అని శివ నారాయణ అంటుంది. ఏం కాలేదుగా అని అంతా అడిగితే.. కాలు కాస్తా బెణికినట్టు అనిపించిందని దీప చెబుతుంది. మా ఇంట్లో పడితే మా అత్త నన్ను అంటుంది. కడుపుతో ఉన్నవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలిగా అని కార్తీక్ను మందలిస్తుంది జ్యోత్స్న.
దీపను కాపాడినందుకు జ్యోత్స్నకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. దీపను తీసుకెళ్తాడు కార్తీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.