భారతదేశం, మార్చి 6 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో డాక్టర్ హరికను జ్యోత్స్న వెళ్లి కలుస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఇవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. మా అమ్మను నేనే కాపాడాలి అని జ్యోత్స్న అంటుంది. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే, ఫేక్ ఎప్పుడు ఫేక్ అని హారిక అంటుంది.
ఫేక్‌ను ఒరిజినల్ ఎంత చెప్పిన నిజమని నమ్మరు. నమ్ముతున్నట్లు నటిస్తారు అని హారిక అంటుంది. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటుంది జ్యోత్స్న. బోన్ మ్యారో ఎవరైనా ఇవ్వొచ్చా, ఏజ్ లిమిట్ ఉంటుందా అని వరుసగా ప్రశ్నలు అడిగిన జ్యోత్స్న ప్రెగ్నెన్సీ వుమెన్ ఇవ్వొచ్చా అని అంటుంది. దాంతో జ్యోత్స్నకు అంతా తెలిసిపోయినట్లుందని సైలెంట్‌గా లేచి వెళ్లిపోతుంది హారిక.
మరోవైపు బిడ్డ వల్ల తల్లికి ఓ సమస్య ఉంది. ఎవరో ఒకరినే కాపాడే పరిస్థితి. బిడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.