భారతదేశం, ఏప్రిల్ 18 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కావేరికి కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చిన కాశీ బావ ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉందన్నారు, మీరు వెళ్లలేదా అని అడుగుతాడు. స్వప్న రానని అంది, అందుకే మేము వెళ్లలేదు అని కావేరి చెబుతుంది. ఎందుకు వెళ్లలేదని స్వప్నను అడుగుతాడు కాశీ. మనకు జరిగిందానిపై మీ పారిజాతం నానమ్మ వెటకారంగా మాట్లాడుతుందని స్వప్న అంటుంది.
మన నిర్ణయాలు సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు వెటకారంగా మాట్లాడరని కాశీ అంటాడు. గొడవ గురించి అంతా మాట్లాడుతారు. అదే నా మెడలో తాళి ఉంటే అందరికి అదే సమాధానం చెబుతుందని స్వప్న అంటుంది. అయితే, నువ్వు ఎప్పటికీ సమాధానం చెప్పలేవు. ఎందుకంటే ఈ పెళ్లి జరగదు. వసంత్ నీ మెడలో తాళి కట్టడు. నువ్వు కట్టించుకోలేవు. నీ పెళ్లి ఎవరో కాదు నువ్వే ఆపుతావ్ అని కాశీ ఛాలెంజ్ చేస్తాడు.
నాకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.