భారతదేశం, ఏప్రిల్ 21 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ వైరా రీ ఎంట్రీతో రసవత్తరంగా మారింది. డబ్బు కోసం వైరాతో జ్యోత్స్న మళ్లీ చేతులు కలిపింది. జ్యోత్స్న కిడ్నాప్ విషయం తెలిసి సుమిత్ర బాధపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో చూద్దాం.
జ్యోత్స్నను కాపాడుకోవాలని సుమిత్ర ఏడుస్తుంది. అప్పుడే పోలీసులతో దాసు రావడం చూసి అందరూ షాక్ అవుతారు. మామయ్య, పోలీసులను తీసుకొచ్చావేంటీ అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్నను ఎవరో కిడ్నాప్ చేశారన్నావ్ కదా అల్లుడు, అందుకే పోలీసులను తీసుకొచ్చానని దాసు చెప్తాడు. పోలీసులను బయట వెయిట్ చేయమని శివ నారాయణ అడుగుతాడు.
దాసుపై శివ నారాయణ అరిచేస్తాడు. నువ్వు ఎవడ్రా పోలీసులకు చెప్పడానికి అని సీరియస్ అవుతాడు. ఇక దీపపై సుమిత్ర కోప్పడుతుంది. దీపను బయటకు గెంటేయాలని లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.