భారతదేశం, మార్చి 24 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దీప కడుపులో బిడ్డ సేఫ్గా ఉందని తెలియడంతో కాంచన సంతోషిస్తుంది. ఇంతలో శౌర్య వచ్చి బేబీ ఎలా ఉందని అడుగుతుంది. నీ చెల్లి నీకోసం మళ్లీ వచ్చిందని బొమ్మ ఇస్తూ దీప చెబుతుంది. అమ్మమ్మ ఎలా ఉందని దశరథను అడుగుతుంది శౌర్య.
నీకు అన్ని బాగా గుర్తుంటాయిగా అమ్మ, అమ్మమ్మ క్షేమంగా ఉన్నారని దశరథ అంటాడు. దీపను శౌర్య పట్టి లాగితే నొప్పితే అరుస్తుంది. దీపను రెస్ట్ తీసుకోమ్మని కార్తీక్ చెబుతాడు. దీప మెల్లిగా నడుస్తుంది. అదంతా పారిజాతం ఎవరికి తెలియకుండా వీడియో కాల్లో జ్యోత్స్నకు చూపిస్తుంది. దీప నడవడం చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.
బిడ్డ సేఫ్గా ఉంటే దీప ఎందుకు నీరసంగా ఉందని శ్రీధర్ అడుగుతాడు. దీప కూడా నాలాగే నడుస్తుందేంటీ. ఇంతకీ సుమిత్ర కూతురు నేనా దీపనా అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.