Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్నకు దీప అదిరిపోయే కౌంటర్-ఆస్తి కోసం దశరథ మాస్టర్ ప్లాన్-పారిజాతం ఆట కట్టించేలా!
భారతదేశం, మార్చి 28 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో.. నాకు సొంతమయ్యేలోపు నువ్వు గెలుచుకుపోతావు దీప. నేను ఎంత గొప్పగా ఆడినా నీ ముందు ఓడిపోతూనే ఉన్నానని జ్యోత్స్న కోపంగా చెప్తుంది. నేను కుటుంబాన్ని గెలిపించాలని అనుకుంటున్నా కాబట్టి గెలుస్తున్నానని దీప సమాధానం చెప్తుంది. నీకు భయం లేదని తెలుసు దీప కానీ, భయం రప్పిస్తానని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది.
అమ్మానాన్న నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు. నువ్వు ఈ చిన్నపిల్లల ఆట ఆపేసి పెళ్లి చేసుకుంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది దొరుకుతుంది. అదే మనశ్శాంతి. అది నీకు చాలా అవసరం. ఒకసారి పెళ్లి గురించి ఆలోచించమని జ్యోత్స్నకు దీప కౌంటర్ వేస్తుంది.
మరోవైపు దాసుపై కాశీ ఫైర్ అయ్యాడు. సర్వనాశనం చేశావు. స్వప్న కోసం కాకపోతే నేను ఇక్కడ డ్రైవర్ గా ఎందుకు చేస్తా? నువ్వు పెళ్లి కొడుకును తీసుకొస్తే స్వప్న ఓకే అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.