భారతదేశం, ఏప్రిల్ 25 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప ముందే కావాలనే కార్తీక్ ను జ్యోత్స్న హగ్ చేసుకుంటుంది. కన్ను కొట్టి మరీ దీపను జ్యో రెచ్చగొడుతుంది. మరోవైపు కార్తీక్ చేతికి బుల్లెట్ తగలడంతో శ్రీధర్ చాలా బాధపడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో చూద్దాం.
వసంత్ తో స్వప్న పెళ్లి గురించి శ్రీధర్, కావేరి మాట్లాడుకుంటారు. పెళ్లి వద్దని వసంత్ కు చెప్పమని శ్రీధర్ తో కావేరి అంటుంది. అప్పుడే వసంత్ ఎంట్రీ ఇస్తాడు. స్వప్నను పిలిచి ఎంగేజ్మెంట్ ప్లాన్ గురించి చెప్తాడు. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని, అందుకే క్యాంప్ కు వెళ్లకుండా ఆగిపోయానని వసంత్ షాక్ ఇస్తాడు.
అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి బాబు? మేం ఇంకా నిర్ణయం పూర్తిగా తీసుకోలేదని కావేరి అంటుంది. స్వప్నకు, నాకు ఓకే అయినప్పుడు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.