భారతదేశం, మార్చి 7 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిజం తెలిసాకా అంతా అర్థం చేసుకుంటారు. అందుకోసం నేను ఎన్ని బాధలు పడిన సరే మావయ్య అని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్‌ను హగ్ చేసుకుంటాడు దశరథ్. తర్వాత దీపను, కార్తీక్ ఇద్దరిని దశరథ్ ప్రేమగా హత్తుకుంటారు.
నా చెల్లి నిన్ను నాకోసమే కన్నట్టుందిరా అని దశరథ్ అంటే.. లేదు మావయ్య దీపకోసం కన్నదని కార్తీక్ అంటాడు. ఇంత బాధలో కూడా నవ్వించగలడని దశరథ్ అంటాడు. ఓపికగా చూసినంత మంచిపని ఇంకోటి ఉండదని కార్తీక్ అంటాడు. ముగ్గురు హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు తను మాట్లాడింది ఏమైనా తప్పా, దీప సమస్యలను కొని తెచ్చుకుంటుంది, ఆరోజు పంతులు దీపను బిడ్డ జాగ్రత్త అని హెచ్చరించారని ఆవేదనగా మాట్లాడుతుంది కాంచన.
అనవసరమైన ఆశలు పెట్టుకున్న కాబట్టి ఇది నా కర్మ అనుకోవాలి. నా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.