భారతదేశం, జూలై 30 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్నకు వీలైనంత త్వరగా పెళ్లి చేద్దామని ఫ్యామిలీ మెంబర్స్ కు శివ నారాయణ చెప్తాడు. మాలిని మనసులో ఏదో కుట్ర ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న, సూరజ్ మధ్య పిల్లి ఎలుక వార్ సాగుతూనే ఉంటుంది.

మాలిని దగ్గరకు జ్యోత్స్నను తీసుకెళ్లడం, అన్ని విషయాలు చెప్పడాన్ని పారిజాతం సమర్థించుకుంటుంది. మాలిని చేతిలో శివ నారాయణ అవమానానికి గురికావడానికి కారణం కార్తీక్. జ్యోత్స్న పెళ్లి బాధ్యతను తీసుకున్నారు. కానీ ఇంకా ఏం చేయలేదు? అందుకే మాలిని వచ్చింది. ఇప్పుడు మనం జ్యోత్స్న పెళ్లి గురించి ఆలోచించాలని తెగ బిల్డప్ ఇస్తుంది పారిజాతం.

నా భర్తను అవమానించిన మాలిని ఎప్పటికీ నా శత్రువే. జ్యోత్స్న పెళ్లి మండపంలో మాలిని చేతిలో ఈ ఉంగరం పెట్టి నేనంటే ఏంటో చెప్తా. అప్పటివరకూ ఇది నాతోనే ఉంటు...