Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. మాలినిని ఆటాడుకున్న దీప- తల్లీకొడుకుల అబద్ధాలు- శివ నారాయణ మిస్సింగ్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. నా జాబ్ ఎలా పోతుంది? మీరు భయపెట్టకపోతే ఎలా పోతుంది? నువ్వు మీ అమ్మ చెప్పిన డ్యూటీ చేస్తున్నావ్. నేను కెఫేలో పని చేస్తున్నానని మా తాతను మీ తాత తిట్టాడంటా. రాత్రంతా గొడవ అని సూరజ్ పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
నేను జాబ్ చేసి కనీస అవసరాలు అయినా తీర్చగలిగితే, ఇది మా కూతురే సంపాదించి కదా అని మా అమ్మనాన్న కడుపు నిండా భోజనం చేస్తారన్న ఆశ. కానీ ఆ ఆశను కూడా చంపేశారు. ఇంతగా ఏడిపించేవాళ్లను నేనెక్కడా చూడలేదని జ్యోత్స్న అంటుంది. నీ జాబ్ పోవడానికి కారణం నేను కాదు అని సూరజ్ అంటాడు.
ఇదే మాట నా మీద ఒట్టు వేసి చెప్పమని సూరజ్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది. కానీ సూరజ్ ఒట్టు వేయడు. ఒట్టు వేస్తే నీతో బంధం ఉందని ఒప్పుకున్నట్లే. కానీ నీ జాబ్ పోవడానికి కారణం నేను కాదని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.