Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. పారుకు భలే అయిందే- మాలిని గతం దాచిన కాంచన- కార్తీక్, దీపకు వార్నింగ్
భారతదేశం, జూలై 15 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ లో సూరజ్ ను తప్పించడానికి కారు బ్రేక్ ఫెయిల్ చేస్తుంది పారు. కానీ పారు తీసిన గోతిలో తానే పడుతుంది. మరోవైపు మాలిని ఎంత ప్రమాదకరమైందో కార్తీక్, దీపకు కాంచన చెప్తుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
పొద్దున పారిజాతం సిటప్స్ చేస్తుంటుంది. ఐడియా వచ్చిందా? అని జ్యోత్స్న వచ్చి అడుగుతుంది. ఐడియా వచ్చింది కానీ చెప్పను, చేసి చూపిస్తానని పారు చెప్తుంది. ఈ పారిజాతం ఐడియానే దాసు కూతురిగా పెరగాల్సిన నిన్ను దశరథ కూతురిని చేసింది. దీపలో అష్టకష్టాలు పడాల్సిన నిన్ను రాజభోగాలు అనుభవించేలా చేసిందని గొప్పలు చెప్పుకుంటుంది పారు.
నాకు మామూలు కష్టాలు లేవు. దీప దగ్గర విలువ లేదు. నాతో ఆడుకుంటున్నారని జ్యోత్స్న వెటకారంగా అంటుంది. సూరజ్ ను ఆపేందుకు ఐడియా చెప్పమని జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.