Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. నువ్వు చనిపోయావ్ నాన్న-తండ్రికి సుమిత్ర షాక్-పోటీగా మాలిని టిఫిన్ బండి
భారతదేశం, అక్టోబర్ 9 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ టిఫిన్ బండి దగ్గరకు వచ్చిన దక్షిణామూర్తి, మాలిని, సూరజ్ పై సుమిత్ర ఫైర్ అవుతుంది. అత్త మాటలు జాగ్రత్తగా రాని అని సూరజ్ అంటాడు. నీ మాటలు కూడా జాగ్రత్తగా రాని, నువ్వు మాట్లాడేది మా అమ్మతో అని దీప అనేసరికి అందరూ షాక్ అవుతారు.
అదే మా సుమిత్రమ్మతో అని దీప కవర్ చేస్తుంది. సుమిత్రమ్మనా నిజంగా ఆ మాట కడుపులో నుంచి వస్తుందా? గొంతులో నుంచి వస్తుందా? అని దక్షిణామూర్తి అడుగుతాడు. గుండెలో నుంచి వస్తుందని దీప చెప్తుంది. ఆ మాటే నిజమైతే తల్లి లాంటి మనిషి కష్టపడుతుంటే నిలబడి చూస్తున్నావేంటీ అని దక్షిణామూర్తి నిలదీస్తాడు.
ఇది నాటకమే. ఈ శివ నారాయణ విత్తనం లాంటివాడు. నువ్వు నన్ను పాతేసినా మహా వృక్షమై నిలబడతాడని దక్షిణామూర్తికి శివ నారాయణ కౌంటర్ ఇస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.