Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. నిజం చెప్పేస్తా నాన్న-దాసును ఏడిపించిన జ్యోత్స్న-సూరజ్ కు అనుమానం
భారతదేశం, ఆగస్టు 20 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 20 ఎపిసోడ్ లో.. సూరజ్ తన బర్త్ డే కేక్ కట్ చేసి ఫస్ట్ జ్యోత్స్నకు తినిపిస్తాడు. జ్యోత్స్న సూరజ్ కు కేక్ పెడుతూ సిగ్గుపడుతుంది. పారిజాతాన్ని బయటకు తీసుకెళ్లి దాసు మాట్లాడతాడు.
అమ్మా, నేను చూసింది నిజమేనా? నా కూతురు మారిపోయిందా? అని దాసు ఆశ్చర్యపోతూ అడుగుతాడు. చాలా సంతోషంగా ఉందంటాడు. పారిజాతం ఏమో ఆస్తి గురించే మాట్లాడుతుంది. సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి అవగానే ఆస్తి మొత్తం జ్యోత్స్నకు దక్కుతుందని వీలునామా రాయించారని చెప్తుంది.
అన్యాయం కదా అమ్మా. ఈ ఆస్తి దక్కాల్సింది జ్యోత్స్నకు కాదు దీపకు అని దాసు అంటాడు. వాళ్లే వద్దన్నారని పారు చెప్తుంది. అయితే దీప, కార్తీక్ ల కాళ్లు మొక్కాలి. వాళ్లకు దక్కాల్సిన ఆస్తిని కూడా నా కూతురికి త్యాగం చేసినందుకని దాసు అంటాడు.
తినే ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.