Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. దీపను సీఈవో చేస్తారా లేదా రూ.10 కోట్లు కడతారా? మాలిని గేమ్ స్టార్ట్
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఓ రెస్టారెంట్లో జాబ్ కోసం జ్యోత్స్న వెళ్తుంది. అక్కడ వెయిటర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉందని ఓనర్ చెప్తాడు. అయినా సరే చేస్తానని జ్యోత్స్న అంటుంది. నాకు ఎలా చేయాలో తెలియదు కానీ, ఏం చేయాలో తెలుసు సార్ అని జ్యో రిక్వెస్ట్ చేస్తుంది.
కస్టమర్ చిరాకుతో ఉన్నా వెయిటర్ మాత్రం నవ్వుతూ ఉండాలి. తిట్టినా కూడా భరించాలని రెస్టారెంట్ ఓనర్ చెప్తాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నాకు ఈ జాబ్ అవసరమని జ్యోత్స్న మళ్లీ రిక్వెట్ చేస్తుంది. దీంతో రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవమని ఓనర్ చెప్పడంతో జ్యో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరోవైపు జ్యోత్న్స రెస్టారెంట్స్ ఆఫీస్ కు వెళ్లిన కార్తీక్, దీప అగ్రిమెంట్ తో సూరజ్, మాలినికి షాక్ ఇస్తారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం జ్యోత్స్న ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.