Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. దీపను తెలియకుండా కన్నావా? నీచంగా మాట్లాడిన మాలిని- తల్లికి సూరజ్ షాక్
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సుమిత్రకు మాలిని కాల్ చేస్తుంది. చెల్లి చేసిన అన్యాయానికి మీ అన్నయ్య పోయాడు కానీ నీ కూతురికి జరిగిన అన్యాయానికి నువ్వు బతికేశావ్. గట్టి గుండె. నువ్వు నీ అన్నయ్యను పొట్టన పెట్టుకున్నావ్ కదా అని సుమిత్రను బాధపెట్టేలా మాలిని మాట్లాడుతుంది.
చావడమంటే ప్రాణాలు పోవడం మాత్రమే కాదు మాలిని. వదిలేయ్ మాలిని, జరిగింది మర్చిపో. అదే మనిద్దరికి మంచిది అని సుమిత్ర సీరియస్ గానే చెప్తుంది. అదే కోరుకుంటే నువ్వు నీ కూతురిని నా కొడుకు దగ్గరకు పంపేదానికి కాదు సుమిత్ర అని మాలిని చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. జ్యోత్స్న సూరజ్ ను కలిసిందని అసలు విషయం చెప్తుంది సుమిత్ర.
నా కూతురు నీ ఇంటికి వచ్చిందా? బయట కలిశారంటే నీ కొడుకు కూడా దిగజారినట్లే కదా అని సుమిత్ర కూడా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.