Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యో మర్డర్ కు మాలిని ప్లాన్- సూరజ్ కే తగిలిన బుల్లెట్- చావుబతుకుల్లో!
భారతదేశం, నవంబర్ 23 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. తన గురించి చెప్పే నిజాలను వినమంటుంది. ఆస్తి కోసమే తనతో పెళ్లి ఒప్పుకొన్నావా? అని సూరజ్ అడిగితే.. నిజమేనని జ్యోత్స్న అంటుంది. ఈ కథ మొదలైందే ఒక అబద్ధంతో అని సూరజ్ ఫీల్ అవుతాడు.
మా గ్రానీ చెప్పింది నిజాలే. కానీ నిజం అనే తెరవెనుక అబద్ధాలు కూడా ఉన్నాయి. నేనేం చేశానో చెప్పాలి. నువ్వంటే అప్పుడు నాకు ఇష్టం లేదు. నీ మీద పగతోనే ఫుడ్ స్టాల్ కూడా తీసేయించా. అప్పుడే నువ్వు ఆఫీసులోకి, ఇంట్లోకి వచ్చావ్. అలాంటిది నీతో పెళ్లి అంటే అప్పుడు ఎలా ఒప్పుకొంటానని సూరజ్ ను జ్యోత్స్న తిరిగి ప్రశ్నిస్తుంది.
సూరజ్ ను పెళ్లి చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని వీలునామా రాశారని గతం గురించి చెప్తుంది జ్యోత్స్న. సూరజ్ ను పెళ్లి చేసుకుంటే ఆస్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.