Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యో ఎక్కడ- శివ నారాయణకు అవమానం- మాలినిపై పోలీస్ కేసు- చంపేయ్ సుమిత్ర!
భారతదేశం, అక్టోబర్ 14 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం వచ్చి అడిగినా జ్యోత్స్న ఎక్కడ ఉందో తనకు తెలియదని మాలిని అంటుంది. అంతే కాకుండా నా కొడుకు, మామయ్య నమ్మకపోతే తాను బతకడం వ్యర్థమని మాలిని ఎమోషనల్ డైలాగ్ లు పేల్చుతుంది.
జ్యోత్స్న కనిపించకపోతే వెళ్లి వెతకండని మాలిని చెప్తుంది. అలా వెతుక్కుంటూనే వచ్చాం. ఎక్కడ నింద పడుతుందోనని మీరంతా కలిసి ఆడుతున్న డ్రామా ఇది శివ నారాయణ ఫైర్ అవుతాడు. నువ్వొక మనిషివి, నీదొక బతుకు. ప్రేమ పేరుతో నా మనవరాలితో ఆడుకున్నావ్. మోసం చేస్తే వదిలేశామని, ఇప్పుడు మనిషినే లేకుండా చేస్తే వదిలేస్తామనుకున్నావా అని సూరజ్ పై శివ నారాయణ మండిపడతాడు.
ఏంటి బాబాయి బెదిరిస్తున్నావా? అని మాలిని అడుగుతుంది. ఇది బెదిరింపు కాదు తెగింపు. తెగించడానికే వచ్చానని శివ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.