Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న బెడ్రూమ్లో సూరజ్-ఫొటోలతో నిజ స్వరూపం బయటపెట్టిన జ్యో
భారతదేశం, జూలై 31 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 31 ఎపిసోడ్ లో సూరజ్ ను ఇరికించాలని జ్యోత్స్న ప్లాన్ వేస్తుంది. సూరజ్ తీసిన తన ఫొటోలను చూపిస్తుంది. కానీ సూరజ్ తెలివిగా తప్పించుకుంటాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సడెన్ గా నిద్రలో నుంచి లేచిన జ్యోత్స్న తన బెడ్ రూమ్ లోనే ఉన్న సూరజ్ ను చూసి షాక్ అవుతుంది. నా బెడ్ రూమ్ లోకి ఎందుకు వచ్చావ్? అర్ధరాత్రి ఆడపిల్ల రూమ్ లోకి రావడం ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? అని జ్యో అడుగుతుంది. తెలీదు బంగారం, ఎందుకంటే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని సూరజ్ చెప్తాడు. ఇప్పుడే మా తాతను, డాడీని పిలుస్తానని జ్యో అంటుంది.
నువ్వే రమ్మన్నావని చెప్తా. నేను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఎందుకు వస్తా. నువ్వు ఉన్నావో లేదో చూద్దామని వచ్చా. నిన్ను ఎవరో ఎత్తుకెళ్లారని కల వచ్చింది. నీకు కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.