Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న ఇంత టాలెంటెడా? మాలినికి షాక్- గీతతో సూరజ్- రగిలిపోతున్న జ్యో
భారతదేశం, ఆగస్టు 14 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 14 ఎపిసోడ్ లో కథ కీలక మలుపులు తిరుగుతుంది. మాలిని, దక్షిణామూర్తికి మరోసారి అవమానం ఎదురవుతుంది.
రెస్టారెంట్ కోసం మాలినితో పోటీకి జ్యోత్స్నను బరిలో దించుతుంది దీప. రెస్టారెంట్ స్టాఫ్ లో ఎవరినీ జాబ్ లో నుంచి తీసేయం. మీ శాలరీలు 10 శాతం పెంచుతాం. అలాగే మీకు ఇంక్రిమెంట్లు, బోనస్ లు, రూ.10 లక్షల వరకు పర్సనల్ లోన్లు ఇస్తామని స్టాఫ్ కు జ్యోత్స్న ఆఫర్ ఇస్తుంది. రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. లాభాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే మీకు వర్తిస్తాయని జ్యోత్స్న చెప్తూ పోతుంది.
మీ పిల్లల చదువులు కావొచ్చు, ఆరోగ్యం కావొచ్చు.. ఇలా అన్నింట్లోనూ మీకు సపోర్ట్ గా ఉంటామని స్టాఫ్ కు జ్యోత్స్న భరోసా ఇస్తుంది. ఒక్క రోజు బిర్యానీ తిని మిగతా రోజులు పస్తులుంటారా? బాగా ఆలోచించుకోండని స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.