Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న అంటే సూరజ్ తాలూకా- మాలిని ఫ్యూజులు అవుట్- మారిపోతున్న సూరజ్!
భారతదేశం, నవంబర్ 12 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. జ్యోత్స్న చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన క్లయింట్ హెడ్ మహిని సూరజ్ కాలర్ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. జ్యోత్స్నకు సారీ చెప్పమంటాడు. ఆఫ్ట్రాల్ ఒక ఎంప్లాయ్ కోసం తనను అవమానిస్తున్నావా? అని మహి అడుగుతాడు.
జ్యోత్స్న ఆఫ్ట్రాల్ కాదు, నా మనిషి. నా సొంతం అని చెప్పబోతూ సూరజ్ ఆగిపోతాడు. తను నా పర్సనల్ అసిస్టెంట్. నా పీఏను అవమానిస్తే నన్ను అవమానించినట్లే. అలా చేసిన వాళ్లకు పనిష్మెంట్ నా స్టైల్లో ఉంటుంది. జ్యోత్స్న వీడు నిన్ను పట్టుకున్న చేతితోనే లాగిపెట్టి కొట్టు అని సూరజ్ ఆవేశంతో ఊగిపోతాడు.
వెంటనే తన ఎడమ చేతితో మహిని జ్యోత్స్న లాగిపెట్టి కొడుతుంది. ఆడవాళ్లను హరాస్ చేస్తే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వొచ్చు. సారీ చెప్పరా అని సూరజ్ సీరియస్ అవుతాడు. దీం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.