Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. చేతులు కలపమని కార్తీక్, దీపకు మాలిని ఆఫర్-సూరజ్ మారడా? దీపపైనే నిందలు!
భారతదేశం, నవంబర్ 4 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఎక్కడ తన పేరు బయటపడుతుందోనని వణికిపోయిన మాలిని తన మేనేజర్ వంశీని కొట్టి బయటకు నెట్టేయిస్తుంది. బయట మేనేజర్ తో కార్తీక్ మాట్లాడతాడు. తానేం తప్పు చేయలేదని కార్తీక్ కాళ్లపై వంశీ పడతాడు.
నాకు అంతా తెలుసు. కానీ పాములు పట్టేవాడు పాము కాటుకే బలైనట్లు మోసం చేసినోడు మోసం చేతిలోనే బలైపోతాడు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలుసు. అందుకే నిజాయితీగా బతకాలి. చివరకు మంచే గెలుస్తుంది. మీరందరూ కలిసి దేవుడి లాంటి మా తాతను మోసం చేశారు. అందరికీ ఇలాంటి గతే పడుతుందని వంశీని కార్తీక్ గెంటేస్తాడు.
లోపలికి వెళ్లి మాలినికి కార్తీక్ సెటైర్లు వేస్తాడు. నేచర్ లో ఎప్పుడూ అమాయక జంతువులే బలి అయిపోతాయి. ఓ తోడేలు ఒకరిపై నింద వేయాలనుకుంది. కానీ లాస్ట్ మినిట్ లో తోడేలును నమ్ముకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.