Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. కిడ్నాప్ చేసింది మాలినినే- సూరజ్ ముందే దిమ్మతిరిగే షాకిచ్చిన జ్యోత్స్న
భారతదేశం, అక్టోబర్ 19 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఇన్ని రోజులు ఏమైపోయావ్ జ్యోత్స్న? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎక్కడికి వెళ్లావ్? ఎందుకు వెళ్లావ్? అని జ్యోను అందరూ అడుగుతారు. అసలు ఆఫీస్ కు డైరెక్ట్ గా ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తారు.
నేను తిరిగొచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? అని జ్యోత్స్న తిరిగి ప్రశ్నిస్తుంది. నీకు సంబంధించినంత వరకూ మేమెప్పుడూ ఇంతలా భయపడలేదు. ఎవరో యాక్సిడెంట్లో చనిపోయారని, అది నువ్వే అనుకొని కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే విన్నా. ఆ తర్వాత నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని సుమిత్ర ఏడ్చేస్తుంది. నేను చచ్చిపోయానని అనుకున్నావా? అని జ్యోత్స్న అంటుంది.
అదే జరిగితే నేను బతుకుతానా? నా కన్నకూతురు లేదని తెలిస్తే బతుకుతానా? అని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. దీప ఉంది కదా మమ్మీ. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.