Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. కళ్లు తెరవగానే జ్యోత్స్ననే కావాలన్న సూరజ్- మాలినికి దిమ్మతిరిగే షాక్!
భారతదేశం, నవంబర్ 25 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ కు బుల్లెట్ తగలడానికి కారణం జ్యోత్స్ననే అని మాలిని కొత్త నాటకం స్టార్ట్ చేస్తుంది. నేను ఊర్లో లేని టైమ్ లో నా కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడటానికి రప్పించింది. అక్కడే వాడిని చంపేయడానికి ఈ ముగ్గురు ప్లాన్ చేశారని మాలిని నిందలు వేస్తుంది.
కథ నీకు నచ్చినట్లుగా రాసుకోకు అత్త. వెనుక తెలీదు, ముందు తెలీదు కానీ మాట్లాడుతున్నావని మాలినిపై దీప సీరియస్ అవుతుంది. జ్యోత్స్నను ఎవరో షూట్ చేయాలని చూస్తే సూరజ్ కాపాడాడు. బుల్లెట్ వాడికి తగిలింది. షూట్ చేసిన వాడు పారిపోయాడు. సూరజ్ ను జ్యోత్స్న హాస్పిటల్ కు తీసుకొచ్చిందని కార్తీక్ చెప్తాడు.
కానీ మాలిని మాత్రం డ్రామా కంటిన్యూ చేస్తుంది. చూశారా మామయ్య మీ మనవరాలు నా మనవడిని చంపాలనుకుంది. ఇది ఫోన్ చేయకపోయుంటే న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.