Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ఏం దెబ్బ కొట్టావ్ మాలిని-శివ నారాయణ ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్- జ్యో?
భారతదేశం, ఆగస్టు 28 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. దీప తన సొంత కూతురు అని తెలిసి సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఈ రోజు నుంచి బావతో నేను రాయించుకున్న అగ్రిమెంట్ కూడా రద్దు అయిపోయినట్లేనని పేపర్స్ ను జ్యోత్స్న చించేస్తుంది.
దీప నేను నీకు ఎంతో రుణపడి ఉన్నా. ఇప్పుడు కొంత తీర్చుకున్నానని అనుకుంటున్నా. ఇక నువ్వు మీ అమ్మను అమ్మా అని ధైర్యంగా పిలవొచ్చని జ్యోత్స్న చెప్తుంది. సుమిత్రను అమ్మా అని పిలిచిన దీప కన్నీళ్లు తెప్పిస్తుంది. కార్తీక్ వచ్చి దీప కన్నీళ్లు తుడుస్తాడు. ఏంటి ఈ కన్నీళ్లు? అని కార్తీక్ అడుగుతాడు. ఇదంతా కల అని పెద్ద ట్విస్ట్ ఇస్తారు.
మాలిని పక్కన దీపను కూర్చోమంటాడు కార్తీక్. శ్రీధర్ వచ్చి కార్తీక్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. ఈ పెళ్లి తర్వాత ఎవరి జీవితం మారిపోతుందో లీక్ చేయమని శ్రీధర్ అడుగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.