Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ఆట మొదలైందంటూ కార్తీక్ ఛాలెంజ్-మాలిని బ్లాక్ మెయిల్- జ్యో చుట్టూ సూరజ్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. దక్షిణామూర్తికి ఎక్కడ నిజం తెలుస్తుందో అని మాలిని టెన్షన్ పడుతుంది. అందుకే విషయం డైవర్ట్ చేసేలా కార్తీక్, దీపతో మాట్లాడుతుంది. మాకు అవమానం జరిగితే మీకు పట్టదు. మా ప్రాణాలు పోతే మీకేం కాదు. అదే మీకు కష్టం వస్తే అరుస్తారని మాలిని అంటుంది.
ఇప్పుడు మీకున్న నొప్పే నా భర్త చనిపోయిన నాకు కలిగిందని మాలిని అంటుంది. మీరు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. తండ్రి చనిపోవడం వేరు, తల్లి అవిటిది కావడం వేరు. నువ్వు విషం నాటావు అని మాలినిపై కార్తీక్ సీరియస్ అవుతాడు. మేం ఉండగా ఏదీ జరగదు అని దీప కూడా వార్నింగ్ ఇస్తుంది.
శివ నారాయణ యవదాస్తి మీద సూరజ్ పక్కనే నిలబడి శివ నారాయణతో సంతకాలు పెట్టించింది నేనే. వాళ్లు నన్ను నమ్మారు. నేను సూరజ్ ను నమ్మా. అందరి నమ్మకాలను పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.