Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. అసలు దీప ఎవరు? పాత చిచ్చు రేపిన మాలిని-సుమిత్రే మా అమ్మ-షాకిచ్చిన దీప
భారతదేశం, జూలై 28 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 28 ఎపిసోడ్ లో హైడ్రామా రసవత్తరంగా సాగుతుంది. శివ నారాయణ ఇంట్లో అడుగుపెట్టిన మాలిని మాటల యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
నిన్ను చూసి చాలా నేర్చుకోవాలంటూ సూరజ్ పట్ల ఇంప్రెస్ అవుతాడు శివ నారాయణ. అప్పుడే రియల్ ఎస్టేట్ గంగాధర్ తన కొడుక్కి జ్యోత్స్నను ఇచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు వస్తాడు. ఎవరు పంపిచారని శివ నారాయణ అడిగితే, మేడం అని వాళ్లు ఆన్సర్ చెప్తారు. అప్పుడే దశరథ వచ్చి జ్యోత్స్న పెళ్లి బాధ్యతను కార్తీక్, దీప తీసుకున్నారని శివ నారాయణకు చెప్తాడు.
జ్యోత్స్న చాలా ఇబ్బంది పడుతుంది. సుమిత్రను పిలిచి జ్యోత్స్నను చూసేందుకు పెళ్లి కొడుకు వాళ్లు వచ్చారని దశరథ అంటాడు. తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని సుమిత్ర షాక్ అవుతుంది. జ్యోత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.