భారతదేశం, ఆగస్టు 4 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 4 ఎపిసోడ్ లో సూరజ్ తో జ్యోత్స్నపెళ్లి చేయాలని మాట్లాడతారు. కానీ జ్యో ఒప్పుకోదు. సూరజ్ ను కొట్టి, అవమానించి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

తనపై ఎవరికి ప్రేమ లేదని, ఉంటే అడ్రస్ లేని అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేవాళ్లా? నన్ను అందరూ వదిలించుకోవాలని చూస్తున్నారు. అందరికీ అంత బరువైపోయానా? నా జీవితాన్ని నాశనం చేయాలనుంటున్నారా? దానికంటే కూడా నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం హ్యాపీగా ఉండగలను అని సూరజ్ తో పెళ్లి విషయంలో జ్యోత్స్న నానా రచ్చ చేస్తోంది.

చివరకు ఆ మాలిని అన్నదే నిజం చేశారు. నా జీవితానికి అన్యాయం చేసేందుకు రెడీ అయ్యారని జ్యోత్స్న అంటుంది. ఆ మాటలకు శివ నారాయణ ఫైర్ అవుతాడు. పెద్ద ఇంటికే పంపించాలనుకున్నా. సూ...