Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..లవ్యూ చెప్పిన జ్యో-మాలిని షాక్-భార్యాభర్తలుగా-దత్తత తల్లి మాలిని
భారతదేశం, అక్టోబర్ 28 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మాలిని ఇంటికి వెళ్లిన జ్యోత్స్న దిమ్మతిరిగే షాకిస్తుంది. అసలు మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారని ఏమీ తెలియనట్లే మాట్లాడుతుంది. నాకు అర్థమైంది. సుమిత్రకు ఒకరే కూతురు. కాకపోతే డబుల్ యాక్షన్ అని మాలిని అంటుంది.
బాస్ ఆఫీసుకు రాకపోతే ఫైల్స్ టేబుల్ మీద పెట్టాలని జ్యోత్స్నకు సూరజ్ చెప్తాడు. చేతులో పెట్టాలన్నారు కదా సార్ అని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. తనేదో ఫ్లోలో అన్నానని సూరజ్ అంటే.. సీరియస్ గా తీసుకున్నానని జ్యో చెప్తుంది. జ్యోను సూరజ్ వెళ్లిపొమ్మంటాడు.
కానీ జ్యోత్స్నను దక్షిణామూర్తి ఆపుతాడు. టిఫిన్ చేయమంటాడు. సూరజ్ కూడా చిరాకుగా తినమంటాడు. దీంతో జ్యోత్స్న లవ్యూ అని చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో థ్యాంక్ యూకు బదులుగా లవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.