Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..రెచ్చగొట్టిన దక్షిణామూర్తి-బస్తీ మే సవాల్ అంటూ ఊగిపోయిన శివ నారాయణ-పోటీ
భారతదేశం, జూలై 13 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 13 ఎపిసోడ్ లో తనతో పోటీకి దిగమని శివ నారాయణను దక్షిణామూర్తి రెచ్చగొడతాడు. శివ నారాయణ ఆవేశంతో ఊగిపోతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
తన లవర్ అంటూ జ్యోత్స్న ఫొటోను జ్యోత్స్నకే చూపించి షాకిస్తాడు సూరజ్. అరే.. ఈ ఫొటోలో ఉన్నది నువ్వేనా? నువ్వు సిగ్గు పడుతున్నప్పటి కంటే చిరాకులో ఉన్నప్పుడే బాగున్నావు. మనం అనుకోకుండా గొడవ పడ్డాం. ఇప్పుడు ఒకే దగ్గర ఉంటున్నాం. బ్రహ్మ దేవుడు నా షర్ట్ కు, నీ చీరకు ముడివేశాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్ని మా గురువు ఎప్పుడో పాటతో చెప్పాడని సూరజ్ అంటాడు.
జ్యోత్స్నను తీసుకొని సూరజ్ ఆఫీస్ కు స్టార్ట్ అవుతాడు. ఛైర్మన్ మీ బావతో కలిసి ఇంపార్టెంట్ మీటింగ్ కు వెళ్లాడని సూరజ్ చెప్తాడు. మా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.