Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..ప్రేమిస్తున్నావ్ సూరజ్-మాలినికి జ్యో కౌంటర్-కార్తీక్, సూరజ్ తోడు దొంగలు
భారతదేశం, అక్టోబర్ 20 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మాలిని ఇంటికి వెళ్లిన జ్యోత్స్న.. తనను కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పేయాలా అని మాలినిని టెన్షన్ పెడుతుంది. సూరజ్ ను పదే పదే మాలిని కొడుకు అని మాట్లాడుతుంది.
వాడు నా కొడుకే. ఎప్పటికీ అలాగే ఉంటాడు. నిన్ను ప్రేమించినా అని మాలిని ఆగిపోతుంది. పూర్తి చేయత్తా అని జ్యోత్స్న అంటుంది. కొన్ని మాటలు ఎప్పటికీ పూర్తి కావు జ్యోత్స్న అని మాలిని చెప్తుంది. నువ్వేం భవిష్యవాణి చెప్పొద్దు అత్త. అనుకున్నది జరగొచ్చు. భయపడేది జరగొచ్చని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది.
జ్యోత్స్న అసలు నువ్వు ఇంట్లో చెప్పి వచ్చావా? నీ కారణంగా మేం నిందలు మోస్తున్నామని సూరజ్ గట్టిగా అడుగుతాడు. ఏ కారణంతో తనపై చేయి ఎత్తావో చెప్పమని జ్యోత్స్న పదే పదే అడుగుతుంది. ఇప్పుడు కాకపోతే నైట్ చెప్పు లేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.