Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..దీప, కడుపులో బిడ్డ సేఫ్-జ్యోత్స్న మైండ్ బ్లాక్-శివ నారాయణకు మాలిని ఆఫర్
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ బయట కార్తీక్, జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటారు. దీపకు, కడుపులో బిడ్డకు ప్రమాదం లేదని బయటకొచ్చిన డాక్టర్ చెప్పడంతో కార్తీక్, జ్యోత్స్న చేతులెత్తి మొక్కుతారు.
థ్యాంక్స్ నాకు కాదు దీప చెల్లికి చెప్పండి. తనే దీపకు బ్లడ్ ఇచ్చి కాపాడింది. బ్లడ్ ఇవ్వకపోకపోతే దీప బతికేదు కాదు. టైమ్ కు హాస్పిటల్ కు తీసుకురావడం, బ్లడ్ ఇవ్వడం వల్లే దీప బతికిందని జ్యోత్స్న గురించి డాక్టర్ గొప్పగా చెప్తుంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ జ్యోత్స్నకు కార్తీక్ థ్యాంక్స్ చెప్తాడు.
ఒకప్పుడు హాస్పిటల్లో దీప ప్రాణాలతో పోరాడుతుంటే అగ్రిమెంట్ తో ఖరీదు కట్టానని గతాన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. ఒక ప్రాణం విలువ ఆ రోజు నాకు తెలీదు. అగ్రిమెంట్ మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.