భారతదేశం, జూలై 20 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 20 ఎపిసోడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంటుంది. బద్ధ శత్రువుగా చూసే దీపతో జ్యోత్స్న చేయి కలుపుతుంది. వీళ్లు పోటీలో గెలుస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

పోటీలో గెలవడం కోసం చేతులు కలుపు జ్యోత్స్న అని దీప అడుగుతుంది. జ్యోత్స్న అనూహ్యంగా చేతులు కలుపుతుంది. ఎవరిని ఎవరికి జత చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు జ్యోత్స్న అని సూరజ్ అనుకుంటాడు. వీళ్లు చేతులు కలిపారంటే దీపే ఏదో చేసి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు.

మనం గెలుస్తున్నాం దీప, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. నచ్చావ్, ఇప్పుడు చూడు అని దీప వంటలు అదరగొట్టేస్తుంది. ఇక సూరజ్ పక్కకు వెళ్లిన విషయాన్ని చూడకుండా పారిజాతం నోరు జారుతుంది. మనం గెలవమని నీకు తెలుసు కదరా, మాట్లాడవేం...