Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్‌తో పెళ్లి కావాలి-నిజం చెప్పేస్తా- కార్తీక్, దీపతో జ్యోత్స్న డీల్
భారతదేశం, ఆగస్టు 17 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 17 ఎపిసోడ్ లో.. సూరజ్ కు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారని కార్తీక్, దీపను జ్యోత్స్న అడుగుతుంది. సూరజ్ ఏమో నీ మనసులో తాను ఉన్నానని నిరూపిస్తేనే పెళ్లి అంటున్నాడు. నువ్వేమో అసలు పెళ్లే చేసుకోనంటున్నావని దీప చెప్పుకొస్తుంది.
ఏ బంధం లేకపోయినా నన్ను వదిన అని ప్రేమగా పిలుస్తున్నాడు. అందుకే అతనికి మేం శ్రేయోభిలాషులుగా ఉండాలి కదా అని దీప చెప్తుంది. మరి నాకు కూడా శ్రేయోభిలాషులుగా ఉండొచ్చు కదా అని జ్యోత్స్న అడుగుతుంది. మాతో నీకు బంధం అవసరం లేదు కదా అని దీప కౌంటర్ వేస్తుంది.
ఏనాడైనా ప్రేమగా పిలిచావా? మరి నీ కోసం ఎందుకు ఆలోచించాలి? అని దీప అంటుంది. మీరు సూరజ్ కు సంబంధాలు చూడటం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు చెప్పాల్సిన పాయింట్ కు రా అని కార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.