Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ పనికి మాలిని షాక్- చెట్టు కింద శివ నారాయణ కుటుంబం-కలిసిన కార్తీక్
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో దీపకు ఏమైంది. బతికిందా చచ్చిందా ఇంకా తెలియదలేదేంటని మాలిని ఆలోచిస్తుంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. కొత్త రెస్టారెంట్‌కు వెళ్లలేదంటని అడుగుతుంది. వెళ్లలేదని, సమయం అంతా అక్కడే గడిచిందని సూరజ్ చెబుతాడు.
సూరజ్ షర్ట్‌పై రక్తం చూసి, ఏంట్రా ఇది. ఎమైందని కంగారుగా అడుగుతుంది. ఈ రక్తం నాది కాదు. నేను కాపాడిన వ్యక్తిది. రోడ్డుపై చావుబతుకుల్లో ఉన్న ఒకరిని కాపాడాను. తను దీప వదిన అని సూరజ్ చెబుతాడు. దాంతో మాలిని తెగ షాకైపోతుంది. మనుషుల మీద కోపాన్ని విలువలపై చూపలేం. అందుకే దీపను వదిన అని పిలుస్తున్నాను. పైగా శివ నారాయణ కుటుంబాన్ని ఎలాంటి సంబంధం లేదు. ఈ విధంగా నేను రుణం తీర్చుకున్నా అని సూరజ్ అంటాడు.
దీపను నువ్వు కాపాడావా అని మాలిని అంటుంది. అదేంటీ ఎలా ఉంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.