Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్ దిండుకింద జ్యో ఫొటో చూసిన మాలిని-డాక్టర్ బాబులా కార్తీక్-తాత గొడవ
భారతదేశం, అక్టోబర్ 8 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న చేసిన పనికి మళ్లీ డౌట్‌తో సూరజ్ పర్స్ చూస్తుంది మాలిని. అందులో జ్యో ఫొటో కనిపించదు. సూరజ్ ఎప్పుడు మాలిని కొడుకుగానే ఉంటాడని అనుకుంటుంది. కానీ, టేబుల్‌పై పర్స్ పెట్టిన మాలిని బెడ్ మీద ఉన్న దిండు తీసి చూస్తుంది. దిండు కింద జ్యోత్స్న ఫొటో ఉంటుంది.
దాంతో మరింత షాక్ అవుతుంది మాలిని. జ్యోత్స్న చేసిన ఛాలెంజ్ గుర్తుచేసుకుంటుంది. జ్యోత్స్న చెప్పింది నిజమే అనుకున్న మాలిని తన బాడీగార్డ్ విజయ్‌తో జ్యోత్స్న కనిపించకూడదని అంటుంది. మీ కంటికి కనిపించకూడదా ఎవరి కంటికి కనిపించకూడదా. ఏం చేసిన ఆధారాలు కనిపించవు. దీప యాక్సిడెంట్ లాగే అని విజయ్ అంటాడు.
దాంతో మాలిని అలాగే చూస్తుండిపోతుంది. మరోవైపు శివ నారాయణ కాళ్లకు నొప్పులున్నాయని కార్తీక్ మర్ధన చేస్తాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.