Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూరజ్‌తో మాలిని డబుల్ గేమ్- పగతో రగిలిపోతున్న సూరజ్- పద్మవ్యూహంలో జ్యో
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు దీప, కార్తీక్ సారీ చెబుతారు. సూరజ్‌ను ఇప్పటికీ ప్రాణంగా ప్రేమిస్తున్నానని, మర్చిపోలేకపోతున్నానని జ్యోత్స్న చెబుతుంది. సూరజ్ పగతో చేశాడని తెలిసినప్పుడు వదిలేయడమే మంచిదని కార్తీక్ అంటాడు.
సూరజ్ గులాబీ పువ్వు ఇచ్చినప్పుడు జ్యోత్స్న తొక్కేస్తే అప్పుడు సూరజ్ చెప్పింది చెప్పి తను చేసినదానికి ప్రేమ ఏమాత్రం మారదని జ్యో అంటుంది. నువ్వు ఇంతలా మారతావనుకోలేదని దీప అంటుంది. నేను మారలేదు, వాడు మార్చాడని జ్యోత్స్న అంటుంది. ఈ గమ్యం లేని ప్రయాణం ఎంతవరకు. ఎక్కడో చోట ఆపాలని, నువ్వు నీలా ఉంటేనే కదా ఏదైనా తెలియడానికి కార్తీక్ అంటాడు.
మీ తాత మా మొహాలు చూడనన్నాడు, మావయ్య దూరం పెట్టాడు. ఇప్పుడు వాళ్లకు ఎదురుపడి వాళ్లను బాధపెట్టడం ఇష్టంలేదు. బయటకు వస్తా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.