Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- మాలినిపై కేసు, ఎస్సై కండిషన్స్- వంట మనిషిగా సుమిత్ర- సూరజ్ పశ్చాత్తాపం
భారతదేశం, అక్టోబర్ 24 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కిడ్నాప్ గురించి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీకు అనుమానం ఉన్న వ్యక్తులు ఎక్కడున్నారని ఎస్సై అడిగితే.. ఇక్కడే ఉన్నారని చెబుతుంది జ్యోత్స్న. దాంతో అంతా షాక్ అవుతారు.
అంటే ఈ ఆఫీస్‌లోనే ఉన్నారా. మీ అనుమానం ఎవరి మీద అని ఎస్సై అడుగుతాడు. దాంతో మాలినివైపు వేలు చూపిస్తుంది జ్యోత్స్న. మాలిని ఉలిక్కిపడుతుంది. నాకున్న అనుమానం ఛైర్మన్ గారి అమ్మగారి మీదే అని జ్యోత్స్న అంటుంది. నీకు అనుమానం ఉంటే సరిపోతుందానే. ఆధారాలు చూపించే.. లేకుంటే నీ మీద రివర్స్ కేసు పెడతాను. పరువు నష్టం దావా వేస్తాను అని మాలిని అరుస్తుంది.
ఎందుకో కారణం చెప్పాలని సూరజ్ అడుగుతాడు. ఆధారాలు కూడా ఉన్నాయని జ్యో అంటుంది. అవేంటో చూపించమని ఎస్సై అడుగుతాడు. మాలిని గారు నన్ను చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.