భారతదేశం, నవంబర్ 9 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు అన్నదాని గురించి తలపట్టుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ కాల్ చేసి తన తల్లిని అనాల్సిన అవసరం ఏముందని తిడతాడు. నిజానికి అలా కాల్ చేసేలా చేసింది మీ అమ్మే అని. ఇదివరకు ఇంటికొచ్చినప్పుడు తన గురించి చాలా దారుణంగా మాట్లాడి రెచ్చగొట్టిందని జ్యోత్స్న అంటుంది.

ఏమన్నదని సూరజ్ అడిగితే.. మా అమ్మ పెంపకాన్నే తప్పుబట్టిందని జ్యోత్స్న అంటుంది. తప్పుబట్టాల్సింది పెంపకాన్ని కాదు మీ అమ్మనే అని సూరజ్ అంటాడు. ఏయ్.. మా అమ్మను అనకు. రోడ్డు మీద అలా కనపడితే ఎవరైనా అలాగే అర్థం చేసుకుంటారు. ఎంత చెప్పిన వినరు. అదంతా నా మీదకు వచ్చింది. నన్ను పెళ్లి చేసుకోమ్మని అంటున్నారు అని జ్యోత్స్న అంటుంది.

షాక్ అయిన సూరజ్ నువ్వేమని చెప్పావని సూరజ్ అడుగుతాడు...