భారతదేశం, నవంబర్ 21 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వు తీసుకున్న నిర్ణయం, పరిష్కారం ఏంటో చెప్పమని, అది తెలుసుకునే అర్హత నాకు ఉందని సూరజ్‌తో జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు చెప్పలేను. మనుషులు తీసుకునే నిర్ణయాలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది చెప్పాల్సిన సమయం దాటిపోయింది అని సూరజ్ అంటాడు.

నువ్వు ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినలేదు. అయ్యో నేను తినలేదు ఎందుకు పాడు అవుతుందని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఆహారం పాడైతే తినడానికి పనికిరాదు. ఆలోచన పాడైతే చెప్పడానికి పనికిరాదని సూరజ్ అంటాడు. ఇది తెలుసుకోడానికే ఉదయం వచ్చానని అని జ్యో అంటుంది. అప్పుడు కూడా ఇదే చెబుతాను అని సూరజ్ అంటాడు.

చెప్పడానికి ఏమైనా ఉందా అని జ్యో అంటే.. దిండు కింద ఉన్న తాళి తీసుకుని చూసి.. ఇంకేం లేదని, గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేస్...