Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- జ్యోని గెంటేసిన సుమిత్ర- కార్తీక్ రివర్స్, మాలినికి షాక్- సూరజ్ పెళ్లి
భారతదేశం, నవంబర్ 28 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్ ప్రేమను వదిలేయడానికి జ్యోత్స్న 2 కోట్లు తీసుకుందని మాలిని, దక్షిణామూర్తి అంటారు. నిజమే అని కార్తీక్ చెబుతాడు. ఇప్పుడేమంటావ్ అని దక్షిణామూర్తి అంటాడు.
ఏం శివ నారాయణ నాలుక తెగ్గోకుసుకుంటావా, తల తీసేసుకుంటావా. నువ్వు డబ్బు మనిషివిరా.. నీ బుద్ధులే నీ మనవరాలికి వచ్చాయి. నా మనవడి మీద ప్రేమ ఉందనుకున్నా. నా మనవడి ఆస్తి మీద ప్రేమ ఉందని డబ్బు అడిగేదాకా తెలియదు. పిల్లను బాగా పెంచార్రా అని నానా మాటలు అంటాడు దక్షిణామూర్తి. ఇదే నీ పెంపకంరా. ఎంత దిగజారిపోయావేంట్రా అని దక్షిణామూర్తి అంటాడు.
అవమానంతో శివ నారాయణ కుంగిపోతాడు. ఈరోజుతో నీ పేరుకున్న విలువ చచ్చిపోయింది. ఇక్కడి నుంచి తలదించుకుని వెళ్లు.. పోరా.. పో.. అని దక్షిణామూర్తి అంటాడు. దాంతో అంతా వెళ్తారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.