Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కార్తీక్, దీప మాటలు-జ్యోతో పెళ్లి-సూరజ్ చేతిలో తాళి-మాలిని మైండ్ బ్లాక్
భారతదేశం, నవంబర్ 13 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. జ్యోత్స్న అంటే తనకు స్పెషల్ అని సూరజ్ చెప్తాడు. ఆ మాటలతో జ్యోత్స్న పొంగిపోతుంది. మళ్లీ మళ్లీ అడిగి అదే మాట చెప్పించుకుంటుంది. నువ్వు అందరికంటే స్పెషలే జ్యోత్స్న అని సూరజ్ మళ్లీ చెప్తాడు.
ఆ మహి మాటలతో, చేతలతో బాధపెడుతుంటే డీల్ పోతుందని భరించావ్. అంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది? అని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. కొందరి మీద ఉన్న ఇష్టమే భరించేలా చేస్తుంది. ఈ సంఘటన వల్ల గుణపాఠం నేర్చుకున్నా. ఇది నేను ఇష్టపడే మనిషిని మరింత గొప్పగా చూపించింది. ఆ మనిషి నువ్వే అని సూరజ్ గురించి గొప్పగా చెప్తుంది జ్యోత్స్న.
నీకు మంచి గుణాన్ని ఇచ్చిన దేవుడు మంచి బుద్ధి ఇస్తే బాగుండని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటా. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.