భారతదేశం, జూలై 23 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దక్షిణామూర్తికి మాలిని ఇచ్చిన పండ్లు, చెక్ పట్టుకుని కార్తీక్, సూరజ్‌తో శివ నారాయణ వెళ్తాడు. దక్షిణామూర్తిని పిలుస్తాడు. దక్షిణామూర్తి స్వాగతం చెప్పి మర్యాదలు చేస్తాడు.

నీలా కాదు మర్యాదలు చేస్తానని, మాలిని పిలిచి ఎవరు వచ్చారో చూడమని చెబుతాడు దక్షిణామూర్తి. మాలిని చూసి కిందకు దిగి వస్తుంది. ఫ్రూట్స్, చెక్‌ను టేబుల్ మీద పెట్టమంటాడు శివ నారాయణ. కూర్చోని మాట్లాడదామని మాలిని అంటే.. శివ నారాయణ అవసరం లేదంటాడు. కార్తీక్‌ను కూర్చోమని, మనమంతా చుట్టాలమే అని మాలిని అంటుంది.

నేను వచ్చింది శివ నారాయణకు మనవడిగా, ఒకప్పుడు బంధాలు ఉండేవని గుర్తు చేస్తున్నా అని మాటకు మాట సమాధానం ఇస్తాడు కార్తీక్. శభాష్‌రా మనవడా. శివ నారాయణ అంశ కాంచన కడుపులో పురుడుపోసుకుందని ఇప్పుడ...