Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-సూరజ్‌ను పడేసిన జ్యోత్స్న-పెళ్లికి ఓకే-దాసు షాక్-ఏడ్చేసిన శివనారాయణ
భారతదేశం, ఆగస్టు 19 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 19 ఎపిసోడ్ లో.. సూరజ్ కు తన ప్రేమ విషయం చెప్పినా కూడా వినలేదని దీప, కార్తీక్ దగ్గర జ్యోత్స్న వాపోతుంది. సూరజ్ ఫోన్ మాట్లాడుతూ వినలేదని చెప్తుంది. అయితే మళ్లీ ట్రై చేయమని కార్తీక్, దీప కలిసి జ్యోత్స్నకు చెప్తారు.
సూరజ్ ను కావాలనుకుంటున్నందుకు నా మీద నాకే చిరాకు వస్తుంది. సూరజ్ కు అంత యాటిట్యూట్ ఎందుకు? నా ప్రేమ అర్థం కావడం లేదా? పార్టీ ఉంది రమ్మంటే ఎందుకు అంటాడు? నేను పంతం వదిలేశా. కానీ వాడు పొగరుగా మాట్లాడుతున్నాడని జ్యోత్స్న ఫీల్ అవుతుంది.
నా మనసులో మాట చెప్తానంటే ఛాన్స్ ఇవ్వడం లేదు. సూరజ్ వినాలనుకున్నప్పుడు మాత్రమే వింటాడు. నా మాటలను గోడలు వినడం తప్పా ఎవరికీ అవసరం లేదన్నట్లు ఉందని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ఫైటర్ వి. అందరి ముందు ధైర్యంగా నీ మాటలు చెప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.