Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-సూరజ్ దగ్గరకే వెళ్తా-ఎంత చెప్పినా వినని జ్యోత్స్న- కార్తీక్, దీపకు ఆఫర్!
భారతదేశం, అక్టోబర్ 21 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. జ్యోత్స్నను సుమిత్రకు అప్పగించి సూరజ్ ఇంటికి చేరుకుంటాడు. అప్పగింతలు తాత అందుకే లేట్ అయిందని సూరజ్ చెప్తాడు. తాత అని పిలిస్తే తాట తీస్తానని శివ నారాయణ అన్నాడు. మనమే మారాలి. ఇక జ్యోత్స్నను ఆఫీసుకు, ఇంటికి రావొద్దని అన్నానని సూరజ్ చెప్తాడు.
నా కొడుకు దగ్గర తన మనవరాలిని పీఏగా పని చేయడానికి పంపిస్తారా? అలా అయితే పరువును మన కాళ్ల దగ్గర పెట్టినట్లే అని శివ నారాయణ ఫీల్ అవుతాడని మాలిని అంటుంది. వాడు ఏమైనా ఫీల్ కానీ నా కూతురు, మనవరాలు నా దగ్గరకు రావాలి. జ్యోత్స్న ఆఫీసుకు వస్తుంది. పీఏగా చేస్తుందని దక్షిణామూర్తి అంటాడు.
జ్యోత్స్న రాదు తాత అని సూరజ్ చెప్తాడు. జ్యోత్స్న పీఏగా ఆఫీసులో చేరిన సంగతి వాళ్లకు లేటుగా తెలిసింది. ఇప్పుడు బాబాయి తన మనవరాలిని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.